Apr 7, 2016

CONTACT US

CONTACT US
INDIAN SANDALWOOD FARMS
NADENDLA, GUNTUR
ANDHRAPRADESH
PIN-522234
MOB- +919441982491

May 12, 2015

1.Nadendla
Guntur(dt)
ANDHRAPRADESH.

2.Umeta,
Anand(dist)
GUJARAT.

3. Dhekilajuli,
sonitpur(dist)
ASSAM.

4.bhareli,
UTTARPRADESH.
mob-    +919441982491
email-   eastindiansandalwood@gmail.com

1 year old sandalwood seedlings in INDIAN SANDALWOOD FARMS.

Mar 23, 2015

15 years sandalwood tree 

Mar 5, 2014

after 13 years sandalwood heartwood formation

Jan 23, 2013

                          శ్రీగంధం  

 శ్రీ గంధం లేదా  చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్ (Santalum album). ఇది శాంటలేసి  (Santalaceae) కుంటుంబానికి చెందినది.ప్రాచిన  కాలంనుండి  భారతదేశంలో వాడుకలో ఉన్నది. దీని పుట్టుక దక్షినభారతం, ప్రపంచ వ్యాప్తoగా ఉన్న  గందపు  మొక్కలలో భారతదేశ రకమైన శ్రీగంధం నుండి మాత్రమే  అత్యధిక సుగంధ తైలం మరియు గంధం లభిస్తుంది.  ఇప్పటి వరకు శ్రీగంధం మొక్కలను అడవుల నుండి సేకరిస్తూన్నందు వలన ఇవి అంతరించి పోయేస్తాయిలో  ఉన్నాయి.  

ఉపయోగాలు 

santalum album  seeds 

 చందనం వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన  కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకము మరియు ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు.

సాగువిధానం 

santalum album  plant

మొక్కల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి బాగా ఆరోగ్యంగా  ఉన్నసేంద్రీయ పద్దతి లో పెంచిన రెండు సంవత్సరాల వయస్సు ఉన్నమొక్కలనే ఎంచుకోవాలి. చౌడు లేని ఎర్ర, నల్లని,ఇసుకతో కూడిన నీరు నిలువ ఉండని రకముల  నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు, భారతదేశం అంతట గల వాతావరణం అనుకూలం . ఇది అడవులలో వర్షాధారంగా  పెరుగుతుంది కనుక వర్షాకాలంలో తక్కువ  నీటి  ఆవశ్యకత కలది, వేసవిలో చిన్న వయస్సు  మొక్కలకు  రెండు సార్లు నీరు ఇవ్వాలి. శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం.  ఇది భూమి నుండి నేరుగా కొన్ని  పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని  పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు వేరే అతిథేయి మొక్కలను పెంచవలసి ఉంటుంది. అతిథేయి మొక్కలుగా కంది,మామిడి , ఉసిరి, సరుగుడు, కానుగ, మిరప, కరివేపాకు మొదలైనవాటిని పెంచవచ్చును. తగిన సమయంలో కలుపు నివారించాలి. సరైన యాజమాన్య పద్దతులు ద్వారా   నాటిన నాల్ల్గవ సంవత్సరం నుండే విత్తనాలు కాస్తాయి.ఆరవ సంవత్సరం నుండి చెట్టుకు చేవ మొదలవుతుంది. ఈ చేవ  నే గంధం అంటారు. బాగ ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి వుంటుంది.15వ సంవత్సరంలో పంట తీసుకోవచ్చు, ప్రతీ మొక్క నుండి 25-30కిలోల  చేవ లభిస్తుంది, ఈ  చేవ మార్కెట్ లో కిలో  6000/-రూపాయలు ధర ఉంది. ఇతర భాగాల నుండి అదనపు ఆదాయం లభిస్తుంది.

ఆదాయం 
 ఒక ఎకరాకి 10 x 10 అడుగుల  అంతరంలో 435 మొక్కలు నాటవచ్చు
ఒక ఎకరాలో 10% మొక్కలు చేతికి అందక పోయినా ?
santalum album 2years  farm 
ఎకరాకి  390 x  25 =  9750 కిలోల చేవ దిగుబడి ఉంటుంది .
9750 x  6000 = 5,85,00,000రూపాయల ఆదాయం వస్తుంది.
మొక్కల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలి బాగా ఆరోగ్యంగా ఉన్నసేంద్రీయ పద్దతి లో పెంచిన రెండు సంవత్సరాల వయస్సు ఉన్నమొక్కలనే ఎంచుకోవాలి.  

Dec 3, 2012

sandalwood nursery plants

video
good quality well raised sutiabul for all type of soils rootstacks, seedlings and seeds are availabul bouth sandal(chandan) and redsandals(rakth chandan).

Nov 17, 2012

santalum album cultivation

1.INTRODUCTION Sandalwood has been valued for centuries for its fragrance, wood working potential and various purported medicinal qualities. In India the genus is represented by Santalum album and the wood is commercially known as East Indian Sandalwood and the essential oil from it is East Indian Sandalwood oil. East Indian Sandalwood & Sandalwood Oil are amongst the oldest perfumery materials used
2.Agro technology of cultivation of Sandalwood
It is a mistaken belief that sandalwood grown in natural forest conditions alone produce scented heartwood and sandalwood grown in northern region does not. Sandalwood can be grown in a variety of soil with pH ranging from 7 to 8.5, with area temperature ranging from 5 to 50C. It is not region specific and can adapt to different environmental conditions. The plantation-grown trees with irrigation and fertilization perform exceedingly well compared to natural forest conditions. In natural conditions sandalwood trees takes more than 7 years to produce scented heartwood and its growth is restricted due to climatic factors, soil, vegetation, fire, grazing and human interventions. Under these stress conditions, fully developed tree requires about 30 to 35 years for harvesting. Whereas the plantation grown trees produce heartwood formations in about 3 to 4 years and develop good heartwood ranging in diameter from 15 cm to 25 cm in about 12 to15 years. Harvesting at this age is much more economical and commercially viable.
The sandalwood oil obtained at this age may range from 3.5 to 4 percent with good percentage of total santalol content. These results are based on the existing plantations of Indian Sandalwood in Australia. Timely Irrigation, fertilization, soil working, pruning or training and inducing stress, providing good host plants are the important criteria for the healthy growth of sandalwood. The sandalwood tree is a partial root parasite, requiring another host tree by its side, through which it draws nutrient for its good growth.
3.Legal aspect of sandalwood
• Sandalwood plants are widely distributed in the southern states like, Karnataka,Tamil Nadu, AndhrPradesh and Kerala,hence, defined sandalwood as a “forest produce”, where as “Indian Forest Act”does not have any special provisions for sandalwood• The legal hassles faced by the Sandalwood trade regulation is that there is no comprehensive regulation applicable to the entire country. • The clandestine trade is flourishing and Sandalwood population declining which is in the verge of extinction and Sandalwood is classified as one of the endangered plant specie in India.
4.NMPB ASSISTANCE
• In India, National Medicinal Plant Board & National Horticultural Mission are assisting through their State
 Agencies for cultivation of Sandalwood along with the other medicinal plants as one of the haustorial plant with Sandalwood. 
5.Expected yield of Heartwood after 15 years
• No.of Sandalwood trees eligible for
extraction after taking 10% as mortalities
theft etc., : 450 Nos.
• Qty.of Heartwood expected
(20kg per tree) : 9000 kgs
• Qty.of Sapwood (30kg per tree) : 13500 Kgs
• Average cost of Heartwood per kg : Rs.3500/-
• Cost of sapwood per kg : Rs.65/-
• Approx. cost of 9000kg of Heartwood : Rs.31500000/-
• Approx. cost of 13500kg of sapwood : Rs.877500/-
• Estimated profit from inter crops : Rs.120000/-
  • Total : Rs.32497500/-

Nov 16, 2012

santalum album

santalum album 12 months old


Oct 20, 2012

santalum album

santalam album l healthy sandalnurseryplants ready to sale.